కిరణ్‌కు గడాఫీ గతే, బాబుకు దమ్ముంటే రావాలి: నాగం

హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కడితే గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం రైతులకు విద్యుత్ ఉద్యోగులపై ఆగ్రహం తెప్పించి తద్వారా ఉద్యమాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే ప్రభుత్వం విద్యుత్ ఇవ్వడం లేదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కుట్రలు సరి కావన్నారు.












Click it and Unblock the Notifications