నలబైయ్యేళ్ల మహిళపై గ్యాంగ్ రేప్, కూతురు హత్య

నిందితులు కూతురును కత్తితో పొడవటంతో ఆమె చనిపోయింది. ఘటన అనంతరం నిందితులు ముగ్గురు పారిపోయారు. వారు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటన జరిగిన గ్రామానికి వెళ్లారు. రేప్‌కు గురైన మహిళను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తరలించి, కూతురు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. కూతురును పదునైనా ఆయుధంతో పొడవటం వల్ల చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. ఆమె కడుపుపై తీవ్ర గాయాలున్నాయి. మహిళ ఫిర్యాదు మేరకు తాము కేసును విచారణ చేస్తున్నామని చెప్పారు. కాగా అదే సమయంలో గ్రామ ప్రముఖుడుగా భావిస్తున్నతను అధికారులకు ఓ లేఖ రాశారు. ఈ దుర్ఘటన రాజకీయ కుట్రలో భాగమని ఆరోపిస్తూ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications