ఐదో రోజూ జగన్ ఇంటి లెక్కలు వేస్తున్న సిబిఐ

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో హెటిరో డ్రగ్స్ ప్రతినిధులు, ఐసిఐసిఐ బ్యాంక్ ప్రతినిధులు మంగళవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు జగతి పబ్లికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డిని ఇది వరకే ప్రశ్నించారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన అనంతరం సిబిఐ అధికారులు రామకృష్ణా రెడ్డిని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications