సకల జనుల సమ్మె ఢిల్లీని కదిలించింది: పొన్నం

సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు నైతిక ధైర్యం ఇవ్వడానికే తాము రైలు రోకోలో పాల్గొన్నామని చెప్పారు. ఉద్యమ తీవ్రత కేంద్రాన్ని కదిలించిందని త్వరలో తెలంగాణ సమస్య తేల్చే అవకాశముందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు రెచ్చగొట్టే మాటలు మానుకొని విడి పోవడానికి సహకరించాలని కోరారు. మంత్రులు కేబినెట్ సమావేశంలో సకల జనుల సమ్మె తీరుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.












Click it and Unblock the Notifications