మాదాపూర్‌లో దొంగల బీభత్సం, గోదావరి వాసి హత్య

కె సత్యనారాయణ మూర్తి తూర్పు గోదావరి జిల్లా వాసి. ఆయన ఐదేళ్ల క్రితం హైదరాబాదు వచ్చినట్లుగా తెలుస్తోంది. భర్త మృతదేహం వద్ద ఏడుస్తున్న ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సత్యనారాయణ ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయలేదు. దీంతో దొంగలు ఎవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications