జగన్‌కు మరో షాక్, పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి గుడ్‌బై?

పార్టీ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని హైదరాబాదులో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కలుసుకుని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తిరిగి పార్టీలోకి రావాలని వారు కోరారు. అయితే, తన అనుచరులతో చర్చించిన తర్వాతనే తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన వారికి చెప్పారు. తన అనుచరులతో సమావేశం కావడానికి ఆయన మంగళవారం కావలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారీ ర్యాలీ కూడా జరిగింది.












Click it and Unblock the Notifications