తెలంగాణపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోను: గవర్నర్

సకల జనుల సమ్మె విరమణతో రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితి నెలకొంటోందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె విమరణ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ పని మీదనే ఆయన ఢిల్లీ వచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications