తెలంగాణ ఎంపీలది హడావుడే: అనంత వెంకట్రామిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతు పోరు యాత్ర పేరుతో రాజకీయ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కరవు యాత్రలో బాబు పైశాచికత్వాన్ని పొందుతున్నారన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. త్వరలో అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications