సాక్ష్యం చెప్పడానికే సిబిఐ ముందుకు జగన్

వైయస్ జగన్‌కు సిబిఐ నోటీసు జారీ చేయడం, సిబిఐ ముందుకు వైయస్ జగన్ వెళ్తుండడాన్ని కొందరు గోరంతను కొండంతలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌ను సిబిఐ పిలవడం కాంగ్రెసు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఎలాంటి అపోహలను నమ్మాల్సిన పని లేదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వైయస్సార్ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications