రామలింగరాజుకు కండిషనల్ బెయిల్, మరో ఇద్దరికీ

విచారణ పూర్తి కాకపోవడంతో ఆయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టు నిరాకరిస్తూ వచ్చింది. శుక్రవారం కూడా సిబిఐ తమ విచారణ పూర్తి కాలేదని, బయటకు వెళితే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశాలున్నాయని కోర్టుకు విన్నవించారు. అయితే చాలాకాలం జైలులో ఉండటం, కేసు విచారణ పూర్తి కాకపోవడంతో బెయిల్ మంజూరు చేసింది. ఇంకా ఏడుగురు అధికారులు దర్యాఫ్తు చేయాల్సి ఉంది. దానిని త్వరగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ సిబిఐని ఆదేశించింది.












Click it and Unblock the Notifications