జగన్ వర్గం టిఆర్ఎస్‌లో చేరి...: ఎర్రబెల్లి దయాకర రావు

టిఆర్ఎస్ నేతలు నిత్యం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చుట్టూ తిరగడం హాస్యాస్పదమన్నారు. పోలవరం టెండర్లు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 8న గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. టెండర్లు వెంటనే రద్దు చేయాలని కోరతామన్నారు. పోలవరం టెండర్లు రద్దు చేయాలని కోరి అసలు దొంగ తప్పించుకోవాలని చూస్తున్నారని టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. పోలవరం టెండర్ల అంశంలో టిఆర్ఎస్‌పై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications