పార్లమెంటుకు వెళ్లి తెలంగాణపై తేల్చుకుంటాం: గుత్తా

తాను ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని కోమటిరెడ్డి చెప్పారన్నారు. దీక్ష విరమణపై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతామన్నారు. మంత్రి జానారెడ్డితోనూ సమావేశమవుతామని చెప్పారు. కోమటిరెడ్డి దీక్ష గురించి పార్టీ అధిష్టానానికి తెలిపినట్లు పొంగులేటి తెలిపారు. తెలంగాణ సెంటిమెంటుతో భారతీయ జనతా పార్టీ ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూస్తుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications