ఇక అక్రమ కేసులు లేకుండా చూస్తాం; జానారెడ్డి

జానారెడ్డి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కేసుల విషయంపై మాట్లాడారని హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పారు. ఇకపై ఉద్యమకారులపై కేసులు పెడితే తానే బాధ్యత వహిస్తానని చెప్పారన్నారు. మంత్రులంతా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకే పిడి యాక్టు వంటి కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications