కోమటిరెడ్డి ఆమరణ దీక్ష భగ్నం, నిమ్స్‌కు తరలింపు

కాగా కోమటిరెడ్డి దీక్ష భగ్నానికి నిరసనగా నల్గొండ జిల్లాలో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆందోళనకు దిగాయి. నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, తెలంగాణవాదుల గుమికూడి నిరసన తెలియజేశారు. తెలంగాణ కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా మంగళవారం జిల్లా బందుకు జెఏసి పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications