ఎన్టీఆర్ వర్సెస్ వైయస్సార్, విగ్రహాలకోసం పోటాపోటీ

ఇరువర్గాలు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి పోటాపోటీకి దిగడంతో మిగిలిన పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలు పాతిపెట్టారు. అక్కడ ఎవరి విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు. స్థానికులు కూడా విగ్రహాలు పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో తెలుగు తమ్ముళ్ల సమావేశం రసాభాసగా మారింది. టిడిపి చీఫ్ రైతు పోరు యాత్ర రోడ్డు మ్యాప్ కోసం జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొని అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేసే వరకు వెళ్లింది.












Click it and Unblock the Notifications