డిసెంబర్ 1 వరకు జైల్లోనే కనిమొళి, విచారణ వాయిదా

కనిమొళి బెయిల్ పిటిషన్‌తో పాటు డిఎంకె ఆధ్వర్యంలోని కలైంగర్ టీవి ఎండి శరద్ కుమార్, కుసేగావ్ ఫ్ర్టూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఆసిఫ్ బాల్వా, రాజీవ్ అగర్వాల్‌ల బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మే 20వ తేదీన అరెస్టయినప్పటి నుంచి కనిమొళి తీహార్ జైలులో ఉంటున్నారు.ట సిబిఐ అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ ట్రయల్ కోర్టు నవంబర్ 3వ తేదీన కనిమొళికి బెయిల్ నిరాకరించింది.












Click it and Unblock the Notifications