తెలంగాణపై ఇంకా స్పష్టత రాలేదు: బొత్స

ప్రణబ్‌ను కలిసిన అనంతరం బొత్స సత్యనారాయణ ఓ తెలుగు దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. ప్రణబ్‌తో తాను గురువారం మరో దఫా భేటీ కానున్నట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ మాత్రం గురువారం ఢిల్లీలో ఉండటం లేదు. కాశ్మీర్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సొంత రాష్ట్రం వెళ్లనున్నారు. ఆయన తిరిగి శుక్రవారం ఢిల్లీ వస్తారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ ఆజాద్‌తో సమావేశమై తెలంగాణపై చర్చిస్తారు.












Click it and Unblock the Notifications