జగన్‌కు మరో నోటీసు, 28లోగా ఈడి ముందుకు

కాగా ఇటీవలె జగన్ కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల కేసులో సిబిఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడి ముందు హాజరు కావాల్సి ఉంది. మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలితే శిక్షతో పాటు రెండు రెట్లు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్టైలిష్ హోం ఎండి కోనేరు ప్రసాద్ కస్టడీ గురువారం ముగియడంతో ప్రత్యేక కోర్టు ముందు సిబిఐ అధికారులు ఆయనను హాజరుపర్చారు.












Click it and Unblock the Notifications