ఆ విషయం వదిలేయండి: అమెరికా ఘటనపై కలాం

విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ అమెరికాలోని మన రాయబారికి ఈ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆదేశించారు. దీనిపై అనంతరం అమెరికా రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పింది. అయితే కలాంకు జరిగిన అవమానంపై భారతీయ జనతా పార్టీ, లెఫ్ట్ పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. గతంలోనూ ఇలాగే అవమానించారని మనమూ అమెరికా ప్రముఖులు వచ్చినప్పుడు ఇలాగే చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications