విచారణలో కంటతడి పెట్టిన గాలి, రిమాండ్ పొడిగింపు

తమ కుటుంబం తమపై ఆధారపడి ఉందని గాలి, శ్రీనివాస్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తన గైర్హాజరీలో తమ కుటుంబం అనేక ఇబ్బందులకు గురవుతుందని వారు కోర్టుకు విన్నవించారు. తాను దైవ ప్రమాణకంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గాలి విచారణలో కోర్టుకు చెప్పారు. కాగా ఎమ్మార్ కేసులో అరెస్టు చేసిన కోనేరును తమకు కస్టడీకి అప్పగించాల్సిందిగా సిబిఐ వేసిన పిల్ మధ్యాహ్నానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications