కిరణ్ ప్రభుత్వం మెజార్టీ నిరూపణ పిల్ కొట్టేసిన హైకోర్టు

ఈ పిటిషన్‌పై ఇంతకుముందు ఒకరోజు పూర్తిగా వాదనలు పూర్తయ్యీయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సోమవారం వేణుగోపాల చారి పిటిషన్ కొట్టి వేసింది. పిల్ విచారణకు అర్హమైనదని కాదని వ్యాఖ్యానించింది. కాగా హైకోర్టులో తన పిటిషన్ కొట్టి వేసినప్పటికీ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో వేణుగోపాల చారి ఉన్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications