చంద్రబాబు పాపం పండింది ఇక జైలుకే: లక్ష్మీ పార్వతి

బాబు ఆస్తులపై విచారణ జరగటం ప్రజల నైతిక విజయమన్నారు. ఇన్నాళ్లూ ప్రజలను మోసగిస్తూ వచ్చిన నాయకుడు ఇప్పుడు దొరికి పోతున్నారన్నారు. విచారణ ద్వారా బాబు అక్రమాలు అన్నీ బయటకొస్తాయన్నారు. నిజాలు అన్నీ బయటకు వస్తే అందరికంటే ముందు జైలుకెళ్లేది బాబే అన్నారు. హైకోర్టు నిర్ణయంతో బాబు అక్రమాస్తులు బయటకొస్తాయని, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.












Click it and Unblock the Notifications