పేదలకు ఇళ్లు లేవు, కానీ జగన్‌కు ప్యాలెస్: బాబు

రైతు అజెండా జాతీయ అజెండాగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయంలో 50 శాతం లాభాలు వస్తేనే రైతుకు మనుగడ ఉంటుందని ఆయన అన్నారు. రూపాయికి బియ్యం పథకం వల్ల ఒక్కో వ్యక్తికి కేవలం 4 రూపాయల ప్రయోజనం మాత్రమే చేకూరుతుందని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించలేని చేతగాని ప్రభుత్వం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications