ఎస్సార్సీపై కేంద్రం ఆచితూచి నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి

కేంద్రం రెండో ఎస్సార్సీ నియమిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అధిష్టానం రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందన్నారు. పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెసు పటిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరిలోనూ క్రమశిక్షణ ఉండాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications