రాజీనామా చేసిన నేతలకు ఒక్కొక్కరిగా స్పీకర్ పిలుపు

అసెంబ్లీ కార్యదర్శి గంపా గోవర్ధన్‌కు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. మరో ఎమ్మెల్యే జోగు రామన్నను కూడా తమ ముందు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం ఫోన్ ద్వారా తెలియజేయాలనుకున్నప్పటికీ ఆయన అందుబాటులో లేరని సమాచారం. ఫోన్ లైన్లోకి వస్తే ఆయనను కూడా మంగళవారం హాజరు కావాలని ఆదేశించే అవకాశముంది. ఆ తర్వాత జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల పైనా నిర్ణయం తీసుకోవాలని నాదెండ్ల భావిస్తున్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications