నీట మునిగి జార్ఖండ్‌లో తెలుగు విద్యార్థుల దుర్మరణం

వీరి మృతదేహాలు సోమవారం ఉదయం దొరికాయి. పోలీసులు నిన్నటి నుండే మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మృతి చెందిన ఇద్దరూ తెలుగు వారే. గౌతమ్ కూకట్‌పల్లికి చెందిన విద్యార్థి కాగా అశోక్ కృష్ణా జిల్లా విజయవాడలోని గవర్నర్‌పేటకు చెందిన విద్యార్థి.












Click it and Unblock the Notifications