చిరంజీవి రచ్చబండలో వామపక్షాల రచ్చరచ్చ

నగరంలో మంచినీరు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండో నెలల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రుణాలు అందిస్తామని ఆయన చెప్పారు. తిరుపతి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఉదయం తిరుపతి వచ్చారు.












Click it and Unblock the Notifications