సిఎం రచ్చబండ సభలో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే

నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడానికి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉన్నందు వల్లనే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి రూపాయికి కిలో బియ్యం ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications