కరుణానిధికి మరో షాక్, డిఎంకె రితేష్ కుమార్ అరెస్టు

రితేష్ కుమార్ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రామనాథపురంలో ఆయన బలమైన నాయకుడిగా ఎదిగారు. జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. పలువురు డిఎంకె నాయకులు భూకబ్జా కేసుల్లో అరెస్టయ్యారు. వారిలో శాసనసభ్యులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. రాజకీయ కక్షతోనే అరెస్టులకు ప్రభుత్వం పాల్పడుతోందని డిఎంకె విమర్శిస్తోంది.












Click it and Unblock the Notifications