శ్రీరాములు చిహ్నం: ఒకే గొడుగు కిందికి జగన్, గాలి

శ్రీరాములుకు కేటాయించదలిచిన మూడు చిహ్నాల్లో సీలింగ్ ఫ్యాన్ మొదటి స్థానంలో ఉంది. మరో రెండు చిహ్నాలు గ్యాస్ సిలిండర్, టెలివిడన్ సెట్. ఆఖరికి శ్రీరాములుకు సీలింగ్ ఫ్యాన్‌ను కేటాయించారు. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీని పెట్టే ఆలోచన చేస్తామని శ్రీరాములు ఇది వరకే చెప్పారు. జగన్, శ్రీరాములు ఒకే ఎన్నికల గుర్తును ఎన్నుకోవడాన్ని బట్టి భవిష్యత్తులో జగన్, గాలి జనార్దన్ రెడ్డి కలిసి పనిచేసే దక్షిణాదిన పాగా వేయడానికి ప్రయత్నిస్తారని అర్థమవుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications