ఈనాడు, టివి9ది వైయస్‌ను ఇరికించే యత్నం: జగన్

కాగా జగన్ ఉదయం రేపల్లె మండలం పేటేరు నుంచి తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. రేపల్లె మండలంలోని మునుసుబువారిపాలెం, అరసవల్లి, ఊలుపాలెం, నల్లూరిపాలం తదితర గ్రామాల్లో జగన్ దివంగత వైయస్ విగ్రహాలు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రేపల్లె పట్టణంలో పలుచోట్ల ఓదార్పు యాత్ర చేపడతారు.












Click it and Unblock the Notifications