ప్రభుత్వానికి ఓటు: జగన్‌వర్గం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తాము డబ్బుల కోసం ఆశ పడే వాళ్లం కాదన్నారు. జగన్‌కు ఆపద వస్తే ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తాననడం, జగన్‌కు ఆపద వస్తే ఆదుకుంటానని చెప్పడంపై విలేకరులు ప్రశ్నించగా తాము చేసేది తప్పేమీ కాదన్నారు. రాజీనామాపై స్పీకర్ నాదెండ్ల మనోహర్‌దే అంతిమ నిర్ణయమన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరో ఎమ్మెల్యే బాబూరావు చెప్పారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మేం ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications