పాలమూరు జిల్లాలో పసికందు హత్య, నరబలి?

తమ పసిబిడ్డను తల్లిదండ్రులే బలి ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్రపూజలు చేస్తే గుప్తనిధులు లభిస్తాయనే నమ్మకంతోనే వారు తమ పసికందును హత్య చేసినట్లు ప్రచారం జరుగతోంది ఐదు నెలల పసికందును గొంత కోసి హత్య చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications