ఫ్యాక్షన్ హత్యలు, వేటకొడవళ్లతో నరికి ఇద్దరి హత్య

కాగా నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ అచ్చంపేట గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications