చంద్రబాబూ! ఇకనైనా సిబిఐ విచారణ ఎదుర్కో: కెటిఆర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ పాలన తెస్తానని ఎమర్జెన్సీని తలపించేలా పాలిస్తున్నారని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజా హక్కులని ఖూనీ చేస్తే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఉద్యమకారులపై కాంగ్రెసు వివక్ష వహిస్తుందని హరీష్ రావు అన్నారు. టిఆర్ఎస్ నేతలపై పిడి యాక్టు పట్ల గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజీనామా చేసిన టిడిపి ఎమ్మెల్యేలను స్పీకర్ ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications