మరో ఏడాది కావాలని అడిగా: మేయర్‌పై బొత్స

కాగా మరో సంవత్సరం మేయర్ పదవిని పొడిగించేందుకు ఎంఐఎం ఒప్పుకోనట్లుగా సమాచారం. ప్రస్తుతం మేయర్‌గా కొనసాగుతున్న బండ కార్తీక రెడ్డి రాజీనామాకు వెనక్కి వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స కొనసాగింపు కోసం ఎంఐఎంను అడిగినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం మాత్రం అందుకు అంగీకరించేది లేదని ఒప్పందం ప్రకారమే అంతా జరగాలని బొత్సకు చెప్పారట.












Click it and Unblock the Notifications