సూర్య డైలీ అధినేతకు జైలులో 'బి' క్లాస్ వసతులు

శిక్ష పడిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వీరితో పాటు అత్యధిక ఆదాయం పన్ను చెల్లించేవారు, వ్యాపారవేత్తలు కూడా ఈ సౌకర్యాలకు అర్హులే. అయితే ఇందుకు కోర్టు ఆదేశాలు తప్పనిసరి. కిచెన్‌తో కూడిన ప్రత్యేక గది, మంచం, పరుపు, కుర్చీ, టేబుల్ ఇస్తారు. వంట మనిషిని నియమిస్తారు. దినపత్రికలు, పుస్తకాలు ఇస్తారు. కోరితే రోజూ మాంసాహారం ఇస్తారు. బయటి నుంచి తెచ్చుకున్న పదార్థాలతో ఇష్టమైన ఆహారాన్ని గదిలో వండించుకోవచ్చు.












Click it and Unblock the Notifications