విమర్శిస్తే స్పందన లేదేం?: జగన్ వర్గానికి బొత్స ప్రశ్న

కాగా అసెంబ్లీలో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు బొత్స సత్యనారాయణను కలిశారు. సాయంత్రం జరగనున్న అవిశ్వాస తీర్మానంపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా శాసనసభ పదిహేను నిమిషాలు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వ వైఫల్యాలను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎండగట్టారు.












Click it and Unblock the Notifications