జగన్ తీరు సరిగా లేదు: కుంజా సత్యవతి కంటతడి

కాగా మేమిద్దరం నిక్కచ్చిగా ఉన్నామని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మూజువాణి ఓటుతో అవిశ్వాసం ముగిస్తారని జగన్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, ఓటింగ్‌కు వస్తే వారి వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఓటింగ్ కోరతారో లేదో చూడాలన్నారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో జగన్ వర్గం ఎమ్మెల్యేలతో మంత్రులు బాలరాజు, వట్టి వసంత కుమార్ భేటీ అయ్యారు. ధర్మాన కృష్ణదాసు, ప్రసాదరాజులతో వట్టి భేటీ అయ్యారు. కెవిపి రామచంద్రా రావు కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications