అవిశ్వాసాన్ని రాజకీయం చేశారు: వైయస్ జగన్

అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయలేదని ఆయన అన్నారు. 2009-10 సంవత్సరంలో 3200 కోట్ల రూపాయలు కేటాయించి, 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన అన్నారు. 2011-12 సంవత్సరంలో 2900 రూపాయలు కేటాయించిన నిధులతో బకాయిలు చెల్లించి ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేశామని చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications