కోల్‌కతా అగ్ని ప్రమాదంలో 73 మంది దుర్మరణం

మంటలు అదుపులోకి వచ్చాయని, మంటలు ఇతర చోట్లకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారని ఫైర్ సర్వీసెస్ మంత్రి జావెద్ ఖాన్ చెప్పారు. యాభై ఏళ్ల వయస్సుతో ఉన్నవారు ఆస్పత్రిలోని రెండో అంతస్థులో ఉన్నారు. గ్లాసులు కోసి వారిని బయటకు తెచ్చారు. శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రోగుల బంధువులు వందలాది మంది రోదనలతో సంఘటనా స్థలం హృదయ విదారకంగా ఉంది.












Click it and Unblock the Notifications