సిఎంతో బొత్స భేటీ: జగన్ ఎమ్మెల్యేలపై వేటు కోసమే?

పిసిసి చీఫ్‌తో పాటు సీనియర్ మంత్రులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయమై నిర్ణయిస్తామని సిఎం శనివారం ఢిల్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో బొత్సతో భేటీ అయి అదే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వారిపై వేటు వేసేందుకు అధిష్టానం కూడా మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో వారిపై వేటు, ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications