'కిరణ్'ను పడగొట్టాలనుకోలేదు, తెలంగాణ తప్ప..: కెకె

పార్లమెంటు సమావేశాలలోపే తెలంగాణపై ఓ నిర్ణయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతిఘటన చేయకుండా ఉప ఎన్నికలకు వెళితే నష్టం తప్పదన్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండలి కేవలం ఊహాగానాలేనని కొట్టి పారేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు పార్లమెంటులో తెలంగాణ ప్రాంత ఎంపీలు నిరసన గళాన్ని వినిపిస్తారన్నారు. ఉప ఎన్నికల్లో సమైక్యవాదం పని చేయదన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మెజార్టీ సీట్లను కాంగ్రెసు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications