సోనియాపై జగన్ వ్యాఖ్యలు: మండిపడ్డ వీర శివా రెడ్డి

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జగన్‌ను చంద్రబాబు రాజకీయంగా ఓడిస్తే, చంద్రబాబును జగన్ రాజకీయంగా ఉరితీశారని, జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సగం స్థానాల్లో టిడిపికి డిపాజిట్లు దక్కవని అన్నారు. కాంగ్రెస్ గెలుపు ఓటములకు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలంతా సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జగన్ పదిహేడు మంది ఎమ్మెల్యేలను బలిపశువులను చేశాడన్నారు.












Click it and Unblock the Notifications