తిరుమలలో ముంబయి భక్తుడు వాసుదేవన్ మృతి

యువకుడికి ఫిట్స్ రావడం వల్లే మృతి చెందాడని, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే తొక్కిసలాడకు అవకాశమే లేదని అధికారులు తెలిపారు. కాగా వాసుదేవన్ మృతిపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు విచారం వ్యక్తం చేశారు. మృతుడిని మహారాష్ట్రంలోని స్వగ్రామానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications