సదస్సులో మంత్రులను బయటకు పంపలేదు: ఆనం

ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయం మేరకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. శాఖల మార్పు మంత్రుల సమష్టి నిర్ణయంతోనే జరుగుతుందన్నారు. జూలై లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల అంశం కోర్టులో ఉన్నందున ఆలస్యమయ్యే అవకాశముందన్నారు. బడ్జెట్ సమావేశాలలోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు.












Click it and Unblock the Notifications