ఆదర్శంగా తీసుకోవాలని ఢిల్లీలో చెప్పుకుంటారు: సిఎం

ప్రదర్శనకారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, కొత్త సవాళ్లను ఎదుర్కొనడానికి అత్యుత్తమ శిక్షణ అవసరమన్నారు. మారుతున్న పరిస్థితులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పోలీసులు ఉద్యోగం కత్తి మీద సాము అని చెబుతూ పాతకాలం నాటి పోలీసింగ్ ఇప్పుడు లేదన్నారు. ప్రజలు పోలీసు స్టేషన్‌కు రావాలంటే భయపడే పరిస్థితి పోవాలన్నారు. ప్రజలకు మిత్రుల్లా ఉంటూ ప్రజా ఆస్తులను రక్షించాలన్నారు.












Click it and Unblock the Notifications