రిలయన్స్ అడాగ్‌తో సంబంధాలేంటో?: జగన్‌కు రేవంత్

టిడిపి అవిశ్వాసం ఎందుకు పెట్టిందో తెలియదంటూ పిసిసి చీఫ్ బొత్స కొంచెం ఎక్కువ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని రావుల చంద్రశేఖర రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వేరుగా అన్నారు. మేం అవిశ్వాసం ఎందుకు పెట్టామో తెలియకుండే జగన్ ఎమ్మెల్యేలను అడగాలని సూచించారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు బొత్సలా కుంభకోణాలు చేసే ధైర్యం లేదన్నారు. రాష్ట్రంలో పాలన ఒంటికాలుపై నడుస్తోందని, మంత్రులు గ్రూపు తగాదాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications