ఓఎంసి కేసులో సబిత 53వ సాక్షి, కోర్టుకు వాంగ్మూలం

తాను క్యాప్టివ్ అనే పదం ఉన్నప్పుడే జివోపై సంతకం చేశానని సబిత సిబిఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత జివో మారిందని ఆమె చెప్పినట్లుగా సిబిఐ ఛార్జీషీట్‌లో పేర్కొన్నట్లుగా సమాచారం. శ్రీలక్ష్మి పంపిన వెంటనే సంతకం పెట్టడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆమె చెప్పారు. సబిత వాంగ్మూలంతో ఓఎంసి కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications