జగన్ ఎమ్మెల్యేల నిర్ణయం స్పీకర్‌దే: శంకర రావు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మధ్య పోటీ అంటే ఎల్‌కెజి విద్యార్థి, తలపండిన నేతకు మధ్య పోటీయే అన్నారు. అభివృద్ధి నినాదమే కాంగ్రెసును తప్పకుండా గెలిపిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications